News
బాబూరావుకు టిడిపి మద్దతు ఇస్తొంది:రోజా
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబూరావుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తోందని ఎమ్మెల్యే, రోజా ప్రశ్నించారు. సిఎం చంద్రబాబు నాయుడు కుటుంబంలోని అక్క,చెల్లో, మరొకరు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే ప్రవర్తిస్తారా అని ఆమె అన్నారు. రిషితేశ్వరి తల్లిదండ్రులను మొదట పట్టించుకోలేదని, తాము ఆందోళన చేస్తే అప్పుడు వారికి స్థలం, డబ్బు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని, అది పరిష్కారమా? న్యాయం జరగడం ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ ను మొదటి ముద్దాయిగా చేయాలని, ఆయన తాగి తందనాలు ఆడడడం వీడియోలలో కూడా వచ్చిందని, ఆడపిల్లలతో అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








